కురిసింది నవ్వుల వాన || Kurisindi Navvula Vaana Song Lyrics

WhatsApp Group Join Now

Kurisindi Navvula Vaana Song Lyrics Telugu

కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన
నాలో కలిగే సందడి – నాలో కలిగే సవ్వడి
హృదయాలు పండించే వేళ ఈవేళ

/కురి/

​కోయిలమ్మ పాడె కమ్మనైన ఏదో రాగం
దాగెనమ్మ సిగ్గు తొందరల్లో ఏదో భావం
ఒంటరి జీవితం జంటగ మార్చెనే – ఇరు హృదయాలను ఒకటిగా కూర్చెనే
దేవుడే కల్పిన బంధం – వీడిపోని అనుబంధం

/కురి/

గోరుమావిడమ్మా పూచెనమ్మా అనురాగం
మరువకూడదమ్మా చేసుకున్న ఈ ప్రమాణం
వాక్యపు వెలుగులో బ్రతుకులు పండగా
దేవుడు తోడుగా నీతో నుండగా
సాగేటి ఈ బంధం – వీడిపోని అనుబంధం

/కురి/

 

Kurisindi Navvula Vaana Song Lyrics English 

Kurisindi Navvula Vana – Vivaaha Shubha Samayaana
Naalo Kalige Sandadi – Naalo Kalige Savvadi
Hrudayalu Pandinche Vela Eevela

/Kuri/

Koyilamma Paade kammanyna Edho Raagam
Daagenamma Siggu Thondarallo Edho Bhaavam
Ontari Jeevitam Jantaga Maarchene – Iru Hrudayalanu Okatiga Koorchene
Devude Kalpina Bandham – Veediponi Anubandham

/Kuri/

Gorumaavidamma Poochenamma Anuraagam
Maruvakoodhamma Cheasukunna Ee Pramaanaam
Vaakyapu Velugulo Brathukulu Pandaga
Devudu Thoduga Neetho Nundaga
Saageti Ee Bandham – Veediponi Anubandham

/Kuri/

Leave a Comment