సువార్త సునాదము వినిపించుటయ్యే || Suvartha Sunadhamu Song Lyrics

Suvartha Sunadhamu Song Lyrics

Suvartha Sunadhamu Song Lyrics Telugu సువార్త సునాదము వినిపించుటయ్యే ఎంతో ధన్యత మాకు ఇలలో – (2) సువార్త ప్రకటన చేయుటయందు-(2) సిగ్గుపడువారము కానేకాము(3) || సువార్త – సునాదము|| కష్టములెన్నినైనా -ఎదిరించెదము నష్టములెన్నినైనా – భరించెదము (2)  శోధనలెన్నినైనా – ప్రార్థించేదము ఆ……. ఆ……. ఆ…. ఆ….. ఓర్పుతో దేవుని స్తుతించెదము(3) llసువార్త- సునాదముll ఇలలో ఆస్తులు -అతిశయం కాదు క్రీస్తుని కలిగిన – అతిశయం మాకు యేసుని కొరకై జీవించేదము (2) ఆ……. … Read more