భారతదేశ సువార్తా సంఘమా || Bharata Desha Suvarta Lyrics
Bharata Desha Suvarta Lyrics Telugu భారతదేశ సువార్తా సంఘమా ప్రార్ధనమందిరమా ధర సాతాను రాజ్యము కూల్చే యుద్ధరంగమా 1. ఎవరి పంపుదును–నా తరపున ఇల–ఎవరు పోవుదురు నాకై || 2 || పరమ దేవుని–హృదయ వేదన – ఇదె ఆహ్వానము నీకై నేనున్నాను– నన్ను పంపుమని రమ్మో సంఘమా భువి దివి సంఘము రంగస్థలము–సువార్తా సంఘమా 2. అడవి ప్రాంతములు–ఎడారి భూములు–ద్వీపవాసులను కనుమా అంధకార ప్రాంతాల – ప్రభుని జ్యోతిని–వెలిగించుటకు చనుమా వార రక్షణార్ధము ఇక … Read more