పావురమా పరలోక జీవమునిచ్చిన || Pavuramaa Paraloka Song Lyrics
Pavuramaa Paraloka Song Lyrics Telugu పావురమా – పరలోక – జీవమునిచ్చిన పావురమా నిత్యజీవము నిచ్చిన – పావురమా ||పా|| అనాది నుండిన ఓ పావురమా – పునాది వేసితి విభువికి వినోదమైన సృష్టినిచేసి – జనాంగముల కప్పగించితివా ||పా|| జ్ఞానము నిచ్చెడి పావురమా – దానమునిచ్చెడి పావురమా గానము చేసెద ఓ పావురమా – పావనునిగ జేసెడి పావురమా ||పా|| వరముల నొసగెడి ఓ పావురమా – స్వరముతో బిలిచెడి పావురమా నిరతము నీ … Read more