నీవుంటే నాకు చాలు యేసయ్యా || Neevunte Naku Chalu Yesayya Lyrics
Neevunte Naku Chalu Yesayya Lyrics Telugu నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట|| బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట|| ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే … Read more