నీ పాద సన్నిధి నాకుంటే చాలయ్యా || Nee Paada Sannidhi Lyrics

Nee Paada Sannidhi Lyrics

Nee Paada Sannidhi Lyrics Telugu నీ పాద సన్నిధి నాకుంటే చాలయ్యా నా యేసు నాదు ప్రాణమా… ఆ… ఆ… 2 నాకున్న బలమా… నాకున్న జ్ఞానమా… 2 నా యేసు నాదు జీవమా… నా యేసు నాదు సర్వమా… ఆ… ఆ… 2 1. ఒక్క క్షణమైన జీవించలేను నీవు లేకుండా నా జీవితాన అణుమాత్రమైన నొప్పించని నీ ప్రేమతోనే ప్రేమించినావు… 2 నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు నిజమైన దేవుడా నా సహయమా… 2 … Read more