నాలోని ఆశా జ్యోతి నీవే || Naaloni Aasha Jyothi Neeve Lyrics
Naaloni Aasha Jyothi Neeve Lyrics Telugu నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీధరికి నడిపించు నావా నాజీవ నావ(2) 1. నిను నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాటపాడి వినుతింపగ(2) నీ పదసేవ చేయగ దేవా ఎనలేని జీవమును వనగూర్చుమయ్యా (2) ||నాలోని ఆశా జ్యోతి|| 2. నా హృదయ ఆలయాన నివశింపుమా నీ మహిమ మందిరాన నను నిల్పుమా (2) పావన నామ జీవనధామ నాత్మ దీపమును వెలిగించుమయ్యా (2) … Read more