నా దేవ నీవే కరుణించరావా || Naa Deva Neeve Karunincharaava Lyrics
Naa Deva Neeve Karunincharaava Lyrics in Telugu నా దేవ నీవే – కరుణించరావా నాలోన నీవే – నివసించరావా కడదాక యేసు – నడిపించరావా 1. నీ ధ్యాసే – నాలో – అభయం నీ ప్రేమే – కోరా – నిరతం దీవిస్తావనీ – నిను చూడాలనీ – నా మౌన గీతం గమనిస్తావనీ – బదులిస్తావనీ – ఈ ప్రేమరాగం నా తల్లివై – నా తండ్రివై – నా యేసుదేవా … Read more