దేవుని సముఖ జీవ కవిలెలో || Devuni Samukha Jeeva Kavilelo Lyrics
Devuni Samukha Jeeva Kavilelo Lyrics Telugu దేవుని సముఖ జీవ కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2) హత సాక్షుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2) విజయవీరుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2) సర్వోన్నతుని పురములలో (2) నీ … Read more