దేవ కుమారా దీనోపకారా || Deva kumara Dhinopakaara Lyrics
Deva kumara Dhinopakaara Lyrics Telugu దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా ||దేవ|| వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా ||దేవ|| పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు ||దేవ|| వినుతింతు సద్గుణ విమల విచారా ననుఁబ్రోవవే యేసు నామావతారా ||దేవ|| భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు వాఁడా ||దేవ|| కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చేతిని వీడ … Read more