చెప్పుకుంటే సిగ్గు చేటని || Cheppukunte Siggu Chetani Lyrics
Cheppukunte Siggu Chetani Lyrics Telugu చెప్పుకుంటే సిగ్గు చేటని – నేస్తమా చెప్పకుంటే గుండె కోతని నీలో నీవే కృంగిపోతున్నావా ? అందరిలో ఒంటరివైపోయావా ? చేయి విడువని యేసు దేవుడు – ఆదరించి ఓదార్చును నీ చేయి విడువని యేసు దేవుడు – నిన్నాదరించి ఓదార్చును 1. కసాయి గుండెలు దాడి చేసెనా? విషపు చూపులే నీవైపువుంచెనా ? (2) కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు – చూడలేదా పొద్దు పొడుపులు. 2. పాపపు … Read more