ఈ జీవితం విలువైనది || Ee Jeevitham Viluvainadhi song Lyrics

Ee Jeevitham Viluvainadhi song Lyrics

Ee Jeevitham Viluvainadhi song Lyrics Telugu ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు చరణం 1 : సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు పోతున్నవారిని నువు చుచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా చరణం 2 : మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు … Read more