ఆపత్కాలమున తన పర్ణశాలలో || Aapathkalamuna Thana Parnashalalo Lyrics

Aapathkalamuna Thana Parnashalalo Lyrics

Aapathkalamuna Thana Parnashalalo Lyrics Telugu ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా నా ప్రాణ దుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు ముదిమి వచ్చువరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు నీవుగాక వేరే ఆశ నాకు లేనేలేదు నిత్యము నీ పై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్ ఆ…హల్లెలూయ….హల్లెలూయ లెక్కించలేని … Read more