అదే అదే ఆ రోజు || Ade Ade Aa Roju Lyrics

Ade Ade Aa Roju Lyrics

Ade Ade Aa Roju Lyrics Telugu అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే|| వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు (2) నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు ||అదే అదే|| సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు (2) భూకంపం కలిగే రోజు దిక్కు … Read more