యేసుని ప్రేమను నేమారకను || Yesuni Premanu Nemaarakanu Lyrics
Yesuni Premanu Nemaarakanu Lyrics Telugu యేసుని ప్రేమను నేమారకను – నెప్పుడు దలఁచవే యో మనసా వాసిగ నాతని వరనామంబును – వదలక పొగడవె యో మనసా ||యేసుని|| పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభునిలఁ తలఁచవె యో మనసా శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా ||యేసుని|| కష్టములలో మన కండగ నుండిన కర్తను తలఁచవె యో మనసా నష్టములన్నియు నణఁచిన యా గురు శ్రేష్ఠుని పొగడవె యో మనసా … Read more