ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు || Yenno Vunna Gani Lyrics

Yenno Vunna Gani Lyrics

Yenno Vunna Gani Lyrics Telugu ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు అంతా ఉన్నాగాని నాసొంతం నీవే యేసు….!! ఏడాబాయని దేవుడు నీవే ననువీడని దేవుడు నీవే ప్రేమించే దేవుడు నీవే క్షమియించే దేవుడు నీవే లోకాన ఏదేమున్న నీ సన్నిధి చాలయ్యా…..!! ఎన్నో 1. భవనాలు నాకెనున్నా, బంగారం బోలెడు ఉన్నా నిజమైన ఆనందం లేనే లేదయ్యా దనరాసులు పొర్లుతుఉన్నా, బాగ్యాలు ఎన్నో ఉన్నా నిజమైన సంతోషం నీవే యేసయ్యా…!! నీతో ఉంటే చాలు … Read more