ఏమి తెచ్చి నిను దర్శింతునయా || Yemi Thechi Ninu Lyrics
Yemi Thechi Ninu Lyrics Telugu ఏమి తెచ్చి నిను దర్శింతునయా ఏ రీతిగా నిను పూజింతునయా వినయముగా నీ సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయా 1.వెండి బంగారములు నీవే గదా కొండపైని పశువులు నీ వశమే గదా విరిగిన మనస్సు నలిగిన హృదయం నీవు కోరిన దూపమాయ ||ఏమి|| 2.ప్రథమ ఫలములు నీ సేవకీయనా దహన బలుల నైవేద్యమీయనా సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయా ||ఏమి|| 3.మంచి తైలముతో అభిషేకించనా ఎంచి కానుకలిచ్చి భజయించనా … Read more