యెహోవాను గానము || Yehovanu Ganamu Song Lyrics

Yehovanu Ganamu Song Lyrics

Yehovanu Ganamu Song Lyrics Telugu యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయెను ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు 1. యుద్ధశూరు డెహోవా నా బలము నా గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా ||యెహోవా|| 2. ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధి పతులను ఎఱ్ఱసముద్రములోన ముంచివేసె నెహోవా ||యెహోవా|| 3. నీ మహిమాతిశయమున కోపాగ్ని రగులజేసి చెత్తవలె దహించెదవు నీపై లేచువారిని ||యెహోవా|| 4. … Read more