యెహోవా మా దేవా పావనాత్మ || Yehovah Maa Deva Lyrics
Yehovah Maa Deva Lyrics Telugu యెహోవా – మా దేవా పావనాత్మ పరమపితా దాసులము చేరితిమి దీవెనలు కోరి 1. సారెపై నొకమంటి ముద్దయి-యుంటిమో దేవా పేర్మి నీదగు రూపునిచ్చి – కాల్చి మమ్ము నిల్పు 2. నూతనమగు సృష్టికొరకై-జతపనివారలము నూతనాత్మ నూతనాగ్ని రేపి మమునిల్పు 3. ఏక దీక్షతో మోకరిల్లి – నీకు వినుతింతి ఏకదేవ నీదు రాకడ మము నెదురుగా మము నిల్పు 4. స్తుతి స్తోత్రముల్ పెదవులపైను నీ-గీతము-మార్మోగస్తుతిపతి పతిదేవా జీవపుటూపిరినూరి … Read more