ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా || Yedaina Aadharam Neevega Lyrics

ఏదైనా ఆధారం నీవేగా లిరిక్స్

Yedaina Aadharam Neevega Lyrics Telugu ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా (2) (Chorus) ఆల్ఫాయు నీవే స్తోత్రములు ఓమెగాయు నీవే స్తోత్రములు ఆదియు నీవే స్తోత్రములు అంతము నీవే స్తోత్రములు….. (2) Verse 1 పౌలు సీలలు కృంగిన వేళలో, ఆధారము నీవైతివిచెరసాలలో దానియేలు ఉండగా, ఆధారము నీవైతివి (2) నాకున్న పరిస్థితిలో విడుదలకోసమై,నా ఆధారం నీవేగా (2) (Chorus) verse 2 సంసోనుకు బలము ఆధారమైయున్నావు … Read more