Vijaya sheeludaa Song Lyrics విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
Vijaya sheeludaa Song Lyrics Telugu విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2) నా యేసయ్యా నిను వేడుకొనగా నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా|| అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు (2) ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2) నిత్యానందము కలిగించె నీ శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా|| ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు (2) … Read more