విజయ సంస్తుతులే నీకు Vijaya Samstutule Song Lyrics

Vijaya Samstutule Song Lyrics Telugu విజయ సంస్తుతులే నీకు – ప్రేమ స్వరూపా! విజయ సంస్తుతులు నీకు = జయమే లభించు నీకు విశ్వమంతట సర్వ దీక్ష – ప్రజల వలన నిత్యమైన ప్రణుతులు సిద్ధించు నీకు|| విజయ || 1. నేడు మా పనులెల్లను – దీవించుము – నిండుగా వర్ధిల్లును = చూడవచ్చిన వారికిని బహు – శుభకరముగా నుండునటుల – కీడు బాపుచు మేళ్ళను సమ – కూడ జేసిన నీకే … Read more