త్రాహిమాం క్రీస్తు నాథ || Thrahimam Kreestu Nadha Lyrics
Thrahimam Kreestu Nadha Lyrics Telugu త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే నేను – దేహి యనుచు నీ పాదములే దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం|| 1. గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితి త్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశి యివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం|| 2. నీ యందు భయభక్తులు … Read more