తెల్లగ తెలవారకముందే || Thellaga Telavaarakamunde Song Lyrics
Thellaga telavaarakamunde Song Lyrics Telugu తెల్లగ తెలవారకముందే తొలి కోడి కూయకముందే లేచినాడే యేసు దేవుడు సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు ఈ గుడిని పడగొట్టమన్నాడే మూడు రోజుల్లో లేపుతానన్నాడే తన దేహముగూర్చి ఈ మాట చెప్పినాడే మాట తప్పనివాడు చేసి చూపినాడే స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే యేసు దేహానికి పూయాలని తలచినారే తిరిగి లేస్తానన్న యేసు మాట మరచినారే ఖాళీ సమాధిని చూసి నిజమునెరిగినారే Thellaga telavaarakamunde Song Lyrics English Thellaga telavaarakamunde … Read more