నావన్ని అంగీకరించుమీ దేవా || Naavanni Angiakarinchumi Deva Lyrics

Naavanni Angiakarinchumi Deva Lyrics

Naavanni Angiakarinchumi Deva Lyrics Telugu నావన్ని అంగీకరించుమీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమీ”2″ 1. నావన్ని కృపచేత నీవలన నొందిన “2” భావంబునను నేను బహుదెర్యమొందెద 2. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి “2” నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పేద ” నా వన్ని” 3. సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని “2” నిత్యంబు గరముల నీ సేవ జేసెద 4. నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు “2” … Read more

నీ ధనము నీ ఘనము || Nee Dhanamu Neeghanamu Lyrics

Nee Dhanamu Neeghanamu Lyrics

Nee Dhanamu Neeghanamu Lyrics Telugu నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా ||నీ ధనము|| ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా (2) పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము|| పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా (2) వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ||నీ ధనము|| వెలుగు … Read more