అపరాధిని యేసయ్యా Aparadini yesayya Song Lyrics
Aparadini yesayya Telugu Lyrics అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో అపరాధములను క్షమించు (2) 1. సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2) 2. ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున పొడిచితి నేనే (2) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో (2) 3. ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి (2) నా వల్ల నేరమాయె చల్లని దయగల … Read more