నా భాగస్వామిని Naa Baagaswamini Marriage Song Lyrics
Naa Baagaswamini Song Lyrics Telugu నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను నా ప్రియునితో నన్ను జతపరిచియున్నారు దేవా నా జీవితమంంతా ఏకమైయుండెదను నాయందు నీ వివాహకార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్ పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్మునికార్యముగా ఈ యాత్రను కొనసాగింతును (2) 1 వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లితండ్రిని విడిచి నిన్ను హత్తుకొందును క్రీస్తు యేసు సంఘమునకు శిరస్సై యుండులాగున నేను నా భార్యకు … Read more