తలవంచకు నేస్తమా || Talavanchaku Nestama Song Lyrics

Talavanchaku Nestama Song Lyrics

Talavanchaku Nestama Song Lyrics Telugu తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా తలవంచకు ఎప్పుడు – తలవంచకు ఎన్నడూ స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో – కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో – ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము 1. చీకటిని వెనుకకు త్రోసి – సాగిపోముందుకే క్రీస్తు … Read more