స్వాగతమూ దేవా సుమ స్వాగతమో || Swagathamo Deva Song Lyrics
Swagathamo Deva Song Lyrics Telugu స్వాగతమూ దేవా సుమ స్వాగతమో ప్రభువా నీ దివ్య సన్నిధిన పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ ||స్వాగత|| ఇద్దరు ముగ్గురు కూడిన చోట – నేనుంటానని పలికిన దేవా (2) మా దోషములను క్షమియించు స్వామి (2) నీ కృపలో మమ్ము నడిపించు దేవా (2) ||స్వాగత|| గురువుతో చేసెడి ఈ బలియాగం – మాకెల్లరకు ఆశీర్వాదం (2) ఆత్మను మాపై కురిపించు స్వామి (2) మా జీవితములు … Read more