స్తుతిగానము చేసెదన్‌ Stutiganamu Chesedan Song Lyrics

Stutiganamu Chesedan Song Lyrics

Stutiganamu Chesedan Song Lyrics Telugu  స్తుతిగానము చేసెదన్‌ స్తోత్రాలర్పించెదను (2) ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే (2) నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2) (స్తుతిగానము చేసెదన్‌)   శ్రేష్టులలో బహు శ్రేష్టుడవు శ్రీమంతుడవు నీవేనయ్యా ఘనులందరిలో ఘనీయుడవు పరిశుద్ధుడవు నీవేనయ్యా (2) రాజువయ్య రారాజువయ్య రక్షకుడా విమోచకుడా (2) నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2) (స్తుతిగానము చేసెదన్)   తేనెకన్నా జుంటే, తేనెకన్నా మధురము నీ పలుకే తల్లి కన్నా కన్న … Read more