స్తుతి జేతుము నీకు Stuti jetumu neeku Song Lyrics
Stuti jetumu neeku Song Lyrics Telugu స్తుతి జేతుము నీకు – దేవ స్తుతి జేతుము నీకు గతియించెను కీడెల్లను గాన – స్తుతి గానము జేయుదమో తండ్రి || స్తుతి || 1. వేడుకొనక ముందే – ప్రార్థన వినియుంటివి దేవా నేడును రేపును ఎల్లప్పుడు సమ – కూడును స్తుతి గానము నీకిలలో || స్తుతి || 2. మనసును నాలుకయు నీకు – అనుదిన స్తుతి జేయున్ జనక, కుమార, ఆత్మలకు … Read more