స్తుతులు ఘన సంస్తుతులు Stuthulu Ghana Samstuthulu Lyrics

Stuthulu Ghana Samstuthulu Song Lyrics Telugu స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి = ప్రతి విషయ ప్రార్దన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి ||స్తుతులు|| 1. ప్రసవ వేదన ప్రార్దన చేయు వాలిమ్ము తండ్రి = నిసుపై నా విజ్ఞాపన ప్రార్దన – నేర్పు ప్రసాదించుము తండ్రి ||స్తుతులు|| 2. ఆ స్థితి యుంచుము నెరవేరు ప ర్యంతము నా తండ్రి – దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమె నా … Read more