స్తోత్రము చేయుము Sthotramu Cheyumu Song Lyrics

Sthotramu Cheyumu Srushthikartaku Song Lyrics Telugu స్తోత్రము చేయుము సృష్టికర్తకు – ఓ దేవ నరుడా! స్తోత్రము చేయుము సృష్టికర్తకు స్తోత్రము చేయుము శుభకర మతితో ధాత్రికి గడువిడు – దయగల తండ్రికి ||స్తోత్రము|| పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై ఆపద వేళల కడ్డము బెట్టక ఆపద మ్రొక్కులు అవిగైచేయక నీపై సత్ కృప జూపెడు తండ్రికి ||స్తోత్రము|| యేసు ప్రభువుతో నెగిరిపోవ భూవాసులు సిద్దపడు నిమిత్తమై ఈ సమయంబున – ఎంతయు ఆత్మను పోసి ఉద్రేకము … Read more