Sthiraparachuvadu balaparachuvadu Song Lyrics
Sthiraparachuvadu balaparachuvadu Song Lyrics Telugu స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా? నీ … Read more