సేవకులారా సువార్తికులారా || Sevakulara Suvarthikulara Song Lyrics

Sevakulara Suvarthikulara Song Lyrics

Sevakulara Suvarthikulara Song Lyrics Telugu సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి యుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ||సేవకులారా|| దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు … Read more