సర్వశక్తిమంతుడవైన ప్రభూ || Sarvasakthimanthudavaina Prabhu Song Lyrics

Sarvasakthimanthudavaina Prabhu Song Lyrics

Sarvasakthimanthudavaina Prabhu Song Lyrics Telugu సర్వశక్తిమంతుడవైన ప్రభూ నీమందిరము అనిన నాకు మిగుల ప్రీతి (4) 1. నేను ప్రభువు మందిరమును దర్శింపవలెనని ఉవ్విళ్ళూరి పోవుచున్నాను తపియించి పోవుచున్నాను (2) పూర్ణహృదయంతోను ఆనందంతోను (2) సజీవుడైన దేవునికి గీతములు పాడుదును 2. నీ బలిపీఠము చెంత పిచ్చుకలు గూడు కట్టుకున్నవి వానకోవెలలు కూడ పిల్లలకు గూడు పెట్టుకున్నవి (2) నీ మందిరాన నిరంతం వశియించుచు (2) ఎల్లవేళల నిన్ను స్తుతియించువారు ధన్యులు   Sarvasakthimanthudavaina Prabhu … Read more