సంతోషమే సమాధానమే || Santhoshame Samadhaname Song Lyrics
Santhoshame Samadhaname Song Lyrics Telugu సంతోషమే సమాధానమే (3) చెప్ప నశక్యమైన సంతోషం (2) నా హృదయము వింతగ మారెను (3) నాలో యేసు వచ్చినందునా (2) ||సంతోషమే|| తెరువబడెను నా మనోనేత్రము (3) క్రీస్తు నన్ను ముట్టినందునా (2) ||సంతోషమే|| ఈ సంతోషము నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| సత్య సమాధానం నీకు కావలెనా (3) సత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| నిత్యజీవము నీకు కావలెనా (3) … Read more