Samuel Anna Nuvvu Super Lyrics || VBS Song
Lyrics in Telugu Samuel అన్న నీవు super నీవు దేవుని సేవించుట super 1. అమ్మ నాన్న నెన్నడు ఏడిపించలేదు సేవలో ఎన్నడు సణుగుకోలేదు శ్రద్ధతో ప్రేమతో పనిచేసావు దేవుడే నిన్ను హెచ్చించాడు. 2. ప్రజలందరిని ప్రభువు తట్టు త్రిప్పావు వారి కొరకు ఎంతో ప్రార్ధించావు నీ చేతితో రాజులను అభిషేకించావు ప్రజలచేత నిర్దోషిగా సాక్ష్యమొందావు Wow Samuel anna – Nuvvu super అన్న Lyrics in English Samuel anna neevu … Read more