సమయము పోనీయక || Samayamu Poniyaka Song Lyrics
Samayamu Poniyaka Song Lyrics Telugu పల్లవి (Chorus) సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో రారాజు రానైయున్నాడు వేగమే తీసుకెల్తాడు సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా చరణం 1 కాలం బహు కొంచెమెగా, నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసెనేమో నీకోసమే సిద్ధమేనా ఇకనైనా, సంధింప యేసు రాజునే త్వరపడగా చరణం 2 యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్ధించి పరిశుద్ధముగా నిలిచెదవా సిద్ధమేనా ఇకనైనా, సంధింప యేసు రాజునే … Read more