సజీవుడేసుని రక్తంలో Sajeevudesuni raktamlo Song Lyrics
Sajeevudesuni raktamlo Telugu Lyrics సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా యువజనమా – యేసులో బలపడుమా జడియకుమా – యేసుకై పరుగిడుమా 1. జీవితకాలం స్వల్పం యవ్వనమెంతో శ్రేష్ఠం నీ యవనబలం యేసుకై వాడిన జీవితమే ఫలవంతం “యువజనమా” 2. ఆకర్షించే లోకం ఆశల నాశనకూపం లోకాశలను జయించుచు సాగిన చేరదవు పరలోకం “యువజనమా” 3. దేవుని తోటయే సంఘం పనిచేయుట నీ ధర్మం నీ వరములను రెట్టింపు చేసిన … Read more