లేచినాడురా సమాధి Lechinadura samaadhi Song Lyrics

Lechinadura samaadhi Song Lyrics Telugu లేచినాడురా సమాధి గెలిచినాడురా – యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని తా జెప్పినట్టు – లేఖనములలో పలికినట్టు || లేచినాడురా || భద్రముగ సమాధిపైని – పెద్దరాతిని యుంచిరి భటులు ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న ప్రభువు దూత పరమునుండి – త్వరగా దిగి రాతిని పొర్లించి భళిర దానిపై కూర్చుండె – భయమునొంద కావలివారు పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు శ్రద్ధతోడ తెచ్చి యేసుకు … Read more