Raajaa Nee Sannidhilone Untaanayyaa Song Lyrics

Raajaa Nee Sannidhilone Untaanayyaa Song Lyrics Telugu రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2) నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా (2) నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2) ||రాజా|| Stanza నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం (2) కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును (2) నీవే రాకపోతే నేనేమైపోదునో (2) ||నేనుండలేనయ్యా|| Stanza ఒంటరి పోరు నన్ను విసిగించినా … Read more