ప్రభువు రాత్రి భోజన Prabhuvu raatri bhojana Song Lyrics

Prabhuvu raatri bhojana Telugu Lyrics ప్రభువు రాత్రి భోజన మర్మమెరిగి పుచ్చుకొనుచున్నావా ప్రియ విశ్వాసి 1. మానవ పాప ఫలితము కడ్డుపడియె నిందలవమానములను భరించె కఠినమైన సిలువ శ్రమ సహించె నలుగగొట్టబడుటకు ఒప్పుకొనియె నరునికి జీవాహారము తానయ్యె 2. గానుగలో పడిన ద్రాక్ష ఫలము రీతి తన శరీరము పిండబడియె రక్తధారలు చింది ప్రవహించె పిండబడిన ఆ రక్తమే నకటా ద్రాక్ష-రసముగా నందించుచుండె 3. పాపనైజమును పోగొట్టుట కొరకు మహిమ దేహముగా మార్చుట కొరకు ఆరోహణ … Read more