పెళ్లంటే దేహములు వేరైనా || Pellante Dehamulu Verainaa Song Lyrics
Pellante Dehamulu Verainaa Song Lyrics దైవమె తన చిత్తముగా – చేసెగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా – విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా – ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా – తండ్రి స్థానంలో భర్తనుగా… నాదనే స్వార్ధము విడగా – మనదనే బంధము జతగా ప్రతిదినం తీగలో లతగా – అల్లుకుపోయే చందముగా … ఆ… పెళ్లంటే దేహములు వేరైనా – ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం పెళ్లంటే ఇరువురు ఏకముగా … Read more