పరలోకమే నా స్వాస్థ్యము Paralokame Naa Swasthyamu Lyrics

Paralokame Naa Swasthyamu Lyrics

Paralokame Naa Swasthyamu Lyrics Telugu పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము – ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని – నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము – మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొందను – ప్రభు పాదముల చేరెదను 2. సిలువ వేయబడితిని – ఇక నేకాదు జీవించుట ప్రభు యేసు మహిమ కొరకు – గురి గలిగి జీవింతును 3. నా పరుగు తుదముట్టింప – నాకు కృపను మెండుగ నొసగును … Read more