కన్న కడుపులోర్చునో || Kanna Kadupulorchuno Song Lyrics

Kanna Kadupulorchuno Song Lyrics Telugu కన్న కడుపులోర్చునో – నీ కష్టములునేకమలజూడ ప్రభుడా – శుభచరిత్రుడా ! అయ్యో కుమారా ! ప్రభుడా – శుభచరిత్రుడా 1. మేలిమి బంగారుకన్న – మెరయు దేహము రక్తమాయె అయ్యో ! గాయము లాయెనా ! అయ్యో కుమారా గాయము లాయెనా 2. నీతితోధలు చేయుచుండగ – పాతకులు నిన్నోర్వలేక కొట్టిరా – శ్రమలను బెట్టిరా – అయ్యో కుమారా కొట్టిరా శ్రమలను బెట్టిరా || 3. నీదు … Read more