పాపరోగానికి మందు || Paaparogaaniki Mandu Song Lyrics
Paaparogaaniki Mandu Song Lyrics Telugu పాపరోగానికి మందు – మీరు పరుగెత్తి తినకుంటె దొరకదిక ముందు 1. పాపరోగానికి బహు – మంచిదీమందు నీ పాపముదీయ – నీతి గలదిందు 2. ఎన్ని గుణములకైన వన్నె కెక్కిన మందు తన్ను సేవించినన్ – తగు సౌఖ్యమొందు 3. దేవుని గానకను దేశాటనము చేయు బాధ గురువుల కెల్ల – బహుమంచిదీ మందు 4. బొమ్మ పూజలు దైవ – బోధలని యంచును నమ్ము రోగులకెల్ల … Read more