ఒంటరిగా నేనున్నా నిలిచింది నీవే || Ontariga Nenunna Nilichindi Lyrics

Ontariga Nenunna Nilichindi Lyrics

Ontariga Nenunna Nilichindi Lyrics Telugu ఒంటరిగా నేనున్నా నిలిచింది నీవే కన్నీళ్లలో నీవే నా గెలుపులో నీవే [2] నీవు లేకపోతే నేనెల.. నీవు లేని జీవితం ఎందుకయ్యా.. [2] యేసయ్య యేసయ్య నా ప్రేమ యేసయ్య యేసయ్య నా ప్రాణం [2] నాకున్నదంతా నీవే (నీవేగా) కళ్ళు రెండు కలిసే క్షణమా (నా) గుండె నీతో కలిపే స్వరమా ప్రాణమంతా మలిపే వరమా నిన్ను విడి బ్రతుకగలమా [2] నాలోని ప్రేమ నీకె వేచున్న … Read more