Novahu Taatha Song Lyrics || Hosanna Ministries

Novahu Taatha Song Lyrics

Novahu Taatha Song Lyrics Telugu నోవాహు తాత నోవాహు తాత ఓడను కట్టాడు రక్షణ ఓడను కట్టాడు_2 దేవుని చేత హెచ్చరించబడి నీతిని ప్రకటించినాడు_2 నీతికి వారసుడైన్నాడు (నోవాహు తాత) 300 మూరల పొడుగు ఉన్నాది 50 మూరాల వెడల్పు ఉన్నాది 30 మూరల ఎత్తు ఉన్నాది (నోవాహు తాత) మూడంతస్తులుగా కట్టబడినది జీవరాసులకు నిలయమైనది_2 సంతృప్తిగా ఆహారం ఉన్నది (నోవాహు తాత) ఆకాశ తూములు విప్పబడినవి నలుబది పగళ్లు నలుబది రాత్రులు_2 ప్రచండ వర్షము … Read more