నిర్మల హృదయుడా నా యేసయ్యా || Nirmala Hrudayuda Song Lyrics

Nirmala Hrudayuda Song Lyrics

Nirmala Hrudayuda Song Lyrics Telugu నిర్మల హృదయుడా నా యేసయ్యా నీ మనసులో చోటే నాకు చాలయ్యా (2) నీ విచ్చిన దానమే నా (ఈ) ప్రతిరూపము (2) నీతో నా జీవితం పావనమాయెను (నిర్మల)  విచార కెరటాలే నాపై పొంగిపొర్లగా నిశీధి రాత్రులలో నాలో నిరాశ నిండగా (2) నే అలసిపోయి నిను ఆశ్రయించితిని దొరికెనయ్యా నీ ఎదలో తియ్యని విశ్రాంతి (2) (నిర్మల)   ఓ దార్చే వారెవరు కనిపించని లోకములో మృదువైన … Read more